మధ్య తరగతి
మధ్య తరగతి
1 min
24.4K
మధ్య తరగతి మనుషులంతా మానసిక బాధలతో
చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టేకి
ఎదురీత ఈదేందుకు సర్వశక్తులు ఒడ్డినా
కడతేరుతామా అన్నది ప్రశ్న గానే మిగిలేను..