Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

T. s.

Classics Others

3  

T. s.

Classics Others

మధురమే

మధురమే

1 min
145


మధురమే అతి మధురమే

అంబరాన సంబరమే

అతివ మనసు మకరందమే

మధురమే అతి మధురమే

నా సఖి మోము అరవిందమే

సొగసరి సొగసు సుందరమే

సోయగాల రసభరితమే

మధురమే అతి మధురమే

అంబరాన సంబరమే

అతివ మనసు మకరందమే

నింగిలోని జాబిలిలే

నెచ్చెలి నవ్వులు వెన్నెలలే

సుందర సుమధుర సుహాసినిలే

నా తపోవనమున పూసిన పున్నమిలే

మధురమే అతి మధురమే

అంబరాన సంబరమే

అతివ మనసు మకరందమే


Rate this content
Log in

Similar telugu poem from Classics