లోభి
లోభి
పద్యం:
రొక్కమెంత వున్న లోభికి తుఛ్ఛమే
ముత్యమంత కూడ దత్తమేల
కూడ బెట్టు ధనము కాటికెట్లొచ్చును
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! ధనం ఎంత ఉన్నా కూడా లోభి అది తక్కువే. ముత్యమంత కూడా దానం చేయడు. కూడబెట్టిన డబ్బు చనిపోయాక మన వెంట వస్తాయాయేమి!
