STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మౌనమే

మౌనమే

1 min
403

మౌనమే మన ప్రతి అణువును

మాటలాడిస్తుంది....

కళ్లను కొంటె చూపులతో సైగ చేయించి

పెదాలకు ముద్దు భాషన చేయించి...

ప్రేమని బాగా తెలుపుతుంది కను సైగలతో

ఈ మౌనం....

అలాంటిదే కదా మనిద్దరి సంభాషణ ఓ

తింగరి పోరి....!!

నీ కౌగిలిని చేరే నా తనువు నీ ప్రేమ మైకంలో

తేలిపోతుంది ...!!

నా ప్రియ ప్రాణ నేస్తమా...!!


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance