STORYMIRROR

Midhun babu

Romance Fantasy Thriller

3  

Midhun babu

Romance Fantasy Thriller

మౌన ప్రతం

మౌన ప్రతం

1 min
4

"నా" అక్షరాల కి మౌన వ్రతం అప్పచెప్పి..!!


"నా" మనసుకి తాళం వేసినా తన్నుకుంటు వస్తున్నాయి తల్లడిల్లే భావాలు..!!


"నా" ప్రాణం పోయినా సరే "నీతో" తప్ప వేరే ఎవరితోనూ పంచుకొను "నా" భావాలు..!!


"నువ్వే" "నా" పంచ ప్రాణాలు "నీ" పై నాకు ఉన్న ప్రేమ "నా" ఆరోప్రాణం..!!


ఎన్ని జన్మలకైనా సరే..!!


అది నీకే అంకితం.........!!!!!!


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance