STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

మాయమాయె

మాయమాయె

1 min
3


వెన్నెలంత కరిగిపోయి కన్నీరాయె

చుక్కలన్నీ వెలసిపోయి వన్నెతగ్గె


వలపురేడు చిన్నబోయి సోలిపోయె

కలలురాక కలతచెందె ఇంతిమనసు


మేఘమాల పరుగులాపి తొంగిచూసె

ఝామురేయి కలతచెంది కలవరించె


అశ్రుమాల గతులుతప్పి పరువులెత్తె

బంధమేదొ తల్లడిల్లి మాయమాయె!


Rate this content
Log in

Similar telugu poem from Romance