STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

మార్పు

మార్పు

1 min
312

క్షణక్షణం ఎన్నో మార్పులు, 

ఆ మార్పులను స్వీకరించ లేని సన్నివేశాలు, 

ప్రతి సన్నివేశం పంచెే నూతన అనుభవాలు

అర్థం చేసుకోలేని వేళ కావా చేదు జ్ఞాపకాలు

పక్షపాతం తో నిండిన ఆలోచనలు

తప్పు నిర్ణయాలకు కావా కారణాలు

మార్పు కు స్వాగతం పలుకలేని నీ హృదయం

కాదా నీ ఎదుగుదలకు ఆటంకం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract