STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మారింది నా ప్రపంచం

మారింది నా ప్రపంచం

1 min
174

కనులలో దాగిన నీ రూపం

మదిన చేరిన మరుక్షణం

మారింది నా ప్రపంచం

అయ్యావు నీవు నా సర్వస్వంచెలియా..!

ఎటు చూసినా నీ రూపం – నను వెంటాడుతుంటే

ప్రతి ఆలోచన – నీకై పరితపిస్తుంటే

నిను మరువడం ఎలా ? – అది నిజంగా కల


Rate this content
Log in

Similar telugu poem from Romance