STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

మారే కాలం

మారే కాలం

1 min
282

మారే కాలం...

కాలంతో చెరిగి పోయే మమతలు,

 ధఘఙనార్జన తో వచ్చే ఆప్యాయతలు, 

 క్షణక్షణం మనిషిలో మార్పులు

మనసు అంగీకరించలేని తీర్పులు, 

 అహంకారం ఆధిపత్యం వహిస్తున్న వేళ,  

అభిమానం మరుగునపడిన వేళ, 

 హృదయమంతా ప్రశ్నల వర్షం కురిసిన వేళ, 

 సమాధానం ఎరుగని బంధాలు విలపిస్తున్న వేళ, 

 కన్నవారిని భారంగా భావించే అభివృద్ధి, 

 అవసరాన్ని ఆప్యాయతగా చిత్రించ గల నైపుణ్యం, 

ఇదేనా మనం కాంక్షించే జీవితం

 మారే కాలం అనే పేరుతో జరిగే నాటకం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics