STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మానసెలా...

మానసెలా...

1 min
286

కసురుకున్నానని కోపం తెచ్చుకోకు

విసుక్కున్నానని వీడిపోమాకు

దూరమోపలేక దాడి చేస్తున్నాను

మౌనం తాళలేక మాట విసురుతున్నాను

విరహవేదన విలయతాండవం చేస్తుంటే

నెమలి పింఛమే నను చల్లబరచనంటే

ఏమని తెలుపను ఎంతని చెప్పను

మానసెలా పరచను ప్రియతమా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance