STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మానస చోరా ...

మానస చోరా ...

1 min
253

నిరీక్షిస్తున్నా నీరాకకై...

విసుగురాదు చివరికి నీవొస్తే..

అలసిపోదు మది నినుచూస్తే...

కనులకు కునుకులేదు నువురాకుంటే...

శాంతిలేదు నువులేకుంటే...

పొద్దుపోదు మౌనముగా ఉంటే...

నిద్దురోదు నిశీధి నువు జోలపాడకుంటే...

సందేశమంపాను అందలేదా...లేకుంటే...

మొద్దునిదురలో ఉన్నావా...

మాయలల్లుతున్నావా...

మానసచోరా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance