Love
Love
1 min
379
నీకు చెప్పేటంత పెద్ద పెద్దగా ఏమీ రావులే గాని
నా కొచ్చిన పద్దతిలో చెప్పేస్తున్నా....
అక్షరాలు బాగుంటాయి
ఒకటి మరొకటి తో జతైనప్పుడూ....
పదాలు బాగుంటాయి
అది నీకర్దమైనప్పుడు ....
కవితలు బాగుంటాయి
అంతర్ధానము బోధ పడినప్పుడు....
భావాలు బాగుంటాయి
నీ గురించి చెప్పేటప్పుడూ....!!