STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

లెజెండ్

లెజెండ్

1 min
144

నా ఊరు కాదు నా భాష కాదు

మీరు ఇక లేరు అనగానే కళ్ళు దాచిన నీళ్ళని ఆపలేకపోయింది


మనసు కాస్త స్థంభించిపోయింది

మధ్యతరగతి వాడు కూడా కారులో తిరగలానే

మీ ఆలోచన ముందు ఎంతోమంది వ్యాపారస్థులు ఓడిపోయారు


మా దృష్టిలో ప్రతి మధ్యతరగతివాడి మనసులో నిలిచిపోయినమహర్షి


మీరు పేదప్రజలకి దేవుడు మీరు, మీరు చేసిన మంచి పంచిన జ్ఞానం ఈ దేశం ఈ నేల ఉన్నంతవరకు త్రివర్ణ పతాకం ఎగురుతున్నంతవరకు ఉంటాయి...


Rate this content
Log in

Similar telugu poem from Classics