Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

కవితా పూరణం

కవితా పూరణం

1 min
312


దత్త పాదం : 

"నిదురను మున్గు వారలకు నిశ్చల సంపదలబ్బు నెన్నగాన్ " 


పూరణం : 

 విదుర నీతిని అనుసరించెడు వారల జీవితమ్మునన్ 

 కుదురుగా పనిచేయుచు అలసి సేద తీరు నెపమ్మునన్ 

 చెదరుచు విని సమయ పాలనము చేయమనుచుమగత 

 నిదురను మున్గు వారల కు నిశ్చలసంపద లబ్బునెన్నగాన్  || 


భావం : ధర్మ మార్గమున పయనించు వారలు తమ జీవితములో 

కుదురుగా పని చేయుచు , అలసి పోయి, సేదతీరు కారణము చే 

అన్య మనస్కులై విని సమయ పాలనమును చేయబోవమనుచు మగత

నిదురలో మున్గి పోయేడు వారలకునెన్నఁగా నిశ్చల సంపదలు 

అబ్బుతాయని ఈ దత్త పాదము యొక్క భావము. 

                             


Rate this content
Log in

Similar telugu poem from Drama