కోరిక నేస్తం
కోరిక నేస్తం
చేతి లో చేయి వేసి....
నా తో నాలుగు అడుగులు...
నిలకడ లేని అనంత కాలం అంచులను...
తాకాలి అనే ఆశ లేదు...కానీ...
ఈ లోకం లో నా ఉనికి వున్నంత కాలం...
నా దేహం లో ప్రాణం నిలిచిననత కాలం...
నా వెంట నడిచే నీ నిడ స్పర్శను..స్పుసిస్తు...
నీ మాటల మైకం లో మమేఖం అయిపోతూ...
తలలి పోయే రోజుల లో నీ జ్ఞాపకాల అడుగుల జాడలను...వెతుకుతూ...
ఆ జడల వెంట నా నడక సాగిస్తూ...
నీ జీవితం లో తారసపడే ప్రతి మజిలీ...నేనై...
నీతో కలసి...నా చివరి గమ్యం వరకు...తోడు గా...
అంతే.. చాలా చిన్న కోరిక నేస్తం..

