STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కోనసీమ

కోనసీమ

1 min
7

కోనసీమలో పుట్టిన కోయిలమ్మ, నీ రాకతో గోదావరే పరవళ్ళు పెట్టెనమ్మ, పంచభూతాలే పచ్చ తోరణాలయ్యి నీకు స్వాగతమే పలికెనమ్మ, ఆకాశమే నీకు హరతినే ఇచ్చేనమ్మ, ఈ భూమండలమే నీకే బొట్టు అయ్యేనమ్మ, సీతాకోక చిలకే నీ కేకై నిన్ను చుట్టెసుకుందే బొమ్మ, వర్షమే నీ వ వడ్డాణమయ్యి మురుసిపోయెనమ్మ, పువ్వులే నీ పాదాలకు పట్టిలయ్యి చిందులే వేసెనమ్మ, సప్తసాగరాలే సప్తస్వరాలయ్యి నిన్ను వర్ణించేనే ఓ ముద్దుగుమ్మ


Rate this content
Log in

Similar telugu poem from Classics