STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కనుల కలలతో

కనుల కలలతో

1 min
0

కాలం కదలలేని రాగాలలో

దూరం చేరలేని తీరాలలో  


మనసును హత్తుకున్న మల్లె మనసుతో

ఎప్పటికీ మరచిపోలేని అనుభూతుల అల్లికలో


మనసును తలపులతో మురిపించి  

కనులను కలలతో మరపించి


మండు వేసవిలో వెన్నెలలా

మల్లెలు కురిపించి


హేమంతాన చల్లని మంచులా

చేమంతులతో అభిషేకించి


ఆకాశంలో వానవిల్లులా

ఆనందాల్ని కలిగించి

ఆశల పూవులు పూయించి 


మళ్లీరావా ఈ చోటుకి

మరచిపోలేక ఈ నీ మనసుని...


Rate this content
Log in

Similar telugu poem from Romance