కన్నీరే ఎదను
కన్నీరే ఎదను
కనీరై ఎదను తాకే నీ జ్ఞాపకాలు మండే నా వేదన చలర్చగలవ...
నా కనీటి భాష్పల చాటు దాగున స్వప్నల పై ఒట్టు
నా హృదయం దారులు అన్ని నీ ప్రేమ పువులతొ పరిచా
ఎకంతంలొ వేచా నీకై ఆనందాలే మరిచ కనీరే లేని లోకన్ని సృష్టించా
నీవు లేవన్న సంగతినె మరిచ ఈ చికటి కల పేరే అశ అది నీకైనా తెలుసా మనస
నా ఏదలొ పూసిన రొజ నీకు హృదయం అన్నది లేద "అద్రుష్టం ఎరుగని
నా జీవనపయనానప్రేమ మెరిసిన మేరుపుస్నేహం తొలకరి చినుకు
నా పయనం ఒంటరి వైపు ........ నా పయనం ఒంటరి వైపు ........

