STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కన్నీళ్లంటే

కన్నీళ్లంటే

1 min
221

కన్నీళ్లంటే భయం నాకు 


ఎదుటివారి హృదయం ఎంత బాధ పడితే ఆ కన్నీళ్లు వస్తాయో తెలిసిన ఎవరయినా ఇతరులను బాధించరు


కన్నీళ్ల వ్యధ తెలిసివుంటే కన్నీటికి కరిగిపోతారు అది తెలియనివారే బండారాయిలా మారిపోతారు


Rate this content
Log in

Similar telugu poem from Romance