కన్నె వసంతమా
కన్నె వసంతమా
కలలో కనబడిన కన్నె వసంతమా ..!!
కొంచెం అయినా నాయందు దయచూపుమా..!!
ప్రేమతో అర్ధించే ప్రశ్నకి "నీ" మౌనమే సమాధానామా..!!??
" నీ " మది తలుపులతో నా ప్రేమ పరిమళాల్ని అపుట న్యాయమా..!!??
"నీ" సొగసుల మత్తు "నీ" ఒంపుసొంపుల గమ్మత్తు..!!
నిలువనీయకున్నది క్షణమైనా..!!
నీ ఆలోచనపు పరిమళం
సుమగంధాలు వెదజల్లుతుంది నిరంతం..!!
నీకై నిరీక్షణ
తాళలేకున్నా ఈ విరహ వేదన..!!
ఆటలు చాలించి.. !!!
ఆలింగనంతో అక్కున చేర్చుకోవా...!!???
ఇకనైనా..!!!!!!!

