STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కలత...

కలత...

1 min
402

నీ హృదయం కలత చెందితే

నా మనసుకేది ఊరట

నీ మాటలు మౌనమయితే

నా కవితకేది స్పందన

నీ కన్నులు సైగలు వీడితే

నా బ్రతుకుకేది వెలుగు

నీ రాకకు అడ్డుపడితే

నా గమనానికేది గమ్యం

నీవే నన్ను మరచిపోతే

నా తనువుకేది ఉసురు

నా ఊపిరికేది ఉనికి....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance