STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

కలలమధురిమ

కలలమధురిమ

1 min
8


పిలుపుకై 

ఎదురు చూస్తుంటే...

నీ మౌనం

పలకరిస్తోంది...


ఈ ఊపిరికి

ఉనికి నీవే అంటూ...

నా ప్రాణం

పదే పదే కలవరిస్తోంది...


ఆశలన్నీ 

చిరు నక్షత్రాలై వెలుగు వేళ...

బుజ్జగించి

చెంత చేరే నీ కలల మధురిమ

సేదతీరుస్తోంది...

                    


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance