Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ramesh Babu Kommineni

Inspirational


4  

Ramesh Babu Kommineni

Inspirational


కల-నిజం

కల-నిజం

1 min 267 1 min 267

ప౹౹

చేర్పించాను చదువుకోనూ ఆ కళాశాలలో

ఒప్పించాను తిరగకుండ మరి విలాసాలలో ౹2౹


చ౹౹

బాబూ....,...

బాల్యమంతా మరపురాని బహు మధురం

జీవితమంతా అది నడిపించే సరి ఆధారం ౹2౹

సడీ చేయకా నిరతమూ మదిలో మెదిలేది

గడిచాక ఆ బాల్యము కళాశాలకేగ కదిలేది ౹ప౹


చ౹౹

గతి తర్కం ఆకళింపుతో బాగా గమనించు

అతి చేయకా ఆ చదువుతోనే పయనించు ౹2౹

శ్రద్దా భక్తులతోనే విద్యా బుద్దులూ నేర్చుకో

నిద్రా నీరసాలు వదలి బ్రతుకునే మల్చుకో ౹ప౹


చ౹౹

కళాశాల అంటేనే అన్ని కళలకు కొలువేగా

కళాగమనం కలిసి నేర్చుకోనూ సులువేగా ౹2౹

కలలేగనటం మాని కఠిన శ్రమనే నమ్ముకో

కళశాలలో కలనే నిజం చేయడం నేర్చుకో ౹ప౹



Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Inspirational