The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Krbabu Kommineni

Drama

4.8  

Krbabu Kommineni

Drama

కల కాదులే

కల కాదులే

1 min
446


ప౹౹

కలకాదులే ఆ వెన్నెల ఊసుల ఊయలే

కనుగొనలేని కవ్వించే వలపు మాయలే |2|

చ||

ఎలిగెత్తి చాటిన ఎల్లలు లేని ఈ ఎలిమి

తొలిచూపే కోరె ఎడంలేని ప్రేమ కలిమి |2|

తొందరే తోరణమై ఆ తనువులే కలపగ

ముందరే ఊహించి ముచ్చట తెలుపగ |ప|

చ||

శూన్యమైన మదిలో సూక్షమై తానంత

పెనవేసి పెంచి ఆ కూరిమినే ఎద నంత |2|

పదిఆరు వసంతాలే చక్కగా చేరి కౌగిట

పదిలమై తరలే ముసిమితీరం ముంగిట |ప|

చ||

చేరిన తీరం చేరువ కోసం అలా చేరగిలే

అక్కున చేరిన ఆలింగనం మరల రగిలే |2|

కోరిన గమ్యం కోమలి చేర్చేఎంతరమ్యం

కోరునే ప్రతి సమయం ఆ వెచ్చని ధన్యం |ప|


Rate this content
Log in