కామెంట్ల - కవితా మొలక
కామెంట్ల - కవితా మొలక


మందస్మిత వదనం , అతి శీతల అలల గాన తరంగాలతో
వీనులవిందుగా చెవిని చేరవేసేడు , గాత్ర మాధుర్యమే
రమ్యమైన దివ్య సుందర రూపం
చుక్కల్లో చంద్రమా పాటల్లో గాత్రమా !!!
రమ్యమైన గీతామా!!
అన్నీ మన కళామ తల్లికి కావాలి చిరస్థాయి లో నిలిచిపోవాలి
గోల్డెన్ గర్ల్ !! స్మైలింగ్ ఏంజెల్ !! రమ్యమైన అనుభూతి. మన రమ్య బెహ్రా
అందమైన చిత్రమా , మదిని భావగీతామా , అక్షర రమ్య గాత్రమా , హావ భావ భంగిమా