STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

3  

Midhun babu

Classics Inspirational Others

కాలం

కాలం

1 min
1


కాలం అంచున నిలుచుని...

క్షణాలని కొలుస్తూ ఉన్నాను...

క్షణం ఒక యుగ మై...అలుపెరుగని పయన మై...

కరగని కానీ పించని గమ్యమై...

మనసులో జనించే ప్రతి ఆలోచనని...

తరుము తుంటే....

హృదయ సాగరం లో విశ్రమించని...

తలపుల మథనం....

ఆ మథనం లో నీ ప్రతి కదలిక లో...

కొత్త గా నీ జననామే


Rate this content
Log in

Similar telugu poem from Classics