The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Krbabu Kommineni

Romance

4.8  

Krbabu Kommineni

Romance

కాదనేదేముంది

కాదనేదేముంది

1 min
293


ప౹౹

కాదనేదేముంది కాంక్షతో నీవు కోరాక

వద్దనేదేముంది ఆశలతో నను చేరాక౹2౹


చ౹౹

ఆ స్వప్నమే అరుదెంచె కలసి ఆమని

కొత్త ఋతువు కోరి పిలిచే రారమ్మని౹2౹

ఎన్ని వింతలో తొలిసారి కలయికలో

అణువంతను తొలిచేను తెలియకనే౹ప౹


చ౹౹

తనువులో ఆరాటం తరుముకు వచ్చి

మనువు కోసం మనసూ కోరిలే మెచ్చి౹2౹

ఎంత ఘాటు ప్రేమయో ఎరుగుదువా

కొంత పాటుతో ఆ కోరికనే కోరుదువా౹ప౹


చ౹౹

బుగ్గన మొటిమ పొటమిరించే చూడు

ఉగ్గబట్టి ఉండలేకనే మిటకరించే నేడు౹2౹

జాగేలా ఆ వలపు జాతర జరిపేందుకు

జాగిలి పడకే నీజాబిలితో గడిపేందుకు ౹ప౹



Rate this content
Log in

More telugu poem from Krbabu Kommineni

Similar telugu poem from Romance