STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract Drama Inspirational

4  

THOUTAM SRIDIVYA

Abstract Drama Inspirational

జ్ఞానం - విజ్ఞానం

జ్ఞానం - విజ్ఞానం

1 min
222

వికసించే పూవు కి విలువ ఉన్నట్లు గానే..


సమాజం లో జ్ఞానం కి మర్యాద ఎక్కువ..


జ్ఞానం విద్య తో వస్తుంది...

విద్య తో విజ్ఞానం వస్తుంది..

విజ్ఞానం తో మర్యాదా పెరుగుతుంది...


పూవు కి అయిన

జ్ఞానం కి అయిన 

ఓపిక అవసరం మిత్రమా....


అందుకే పుస్తకం, కలం, ఇచ్చి తన

మన 

ఇతరుల 

జీవితము లను తీర్చు దిద్దుకుంటారు అని...


తన మన భవిషత్ అందం గా ఉండడానికి చేసే

విజ్ఞానం ప్రయాణం లో 

అజ్ఞాన సాగరం దాటి 

జ్ఞాన సాగరం లో తెలియడలి 


బహు సోదర సోదరీమను లార...



అలాగే ఆ మహా మూర్తి అయిన 

హరిహరులు మనకు అన్ని ఇస్తాడు...


అందునా ఎదో రూపాన లోపం ఇచ్చి సరిచేసుకుంటూ పొమ్మని దారులు వెదుకుతూ వెళ్ళే మిత్రమా....


దారిలో లో నే సమాధానం ఉంటది..అనే విషయం తెలిసిన వెంటనే ...

మన జీవితం నీ సరి దిద్దుకోవాలి సోదరా/సోదరి....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract