STORYMIRROR

Mamatha Reddy

Abstract Others

4  

Mamatha Reddy

Abstract Others

ప్రేమ

ప్రేమ

1 min
434

ప్రేమ ఓ అద్భుతమైన భావన

ప్రపంచమంతా కోరిది ప్రేమ,

అసూయ ని కలిగించేది ప్రేమ,

సంతోషంతో పాటు బాధని కూడా పంచెతుంది ప్రేమ,

యువకుల మనసు కోరుకునేది ప్రేమ

ఎపుడు ఎవరి చంతా చేరుతుందో తేలేనిదే ప్రేమ,

మొదట ఒకరి చంతా చేరి సంధిగ్ధంలో పడేసేది ఈ ప్రేమ,

సర్వస్వము తానే అంటూ బ్రతికేలా చేస్తుంది ఈ ప్రేమ,

దానికి దూరంగా వాలని తన బానిసల్ని చేస్తుంది ఈ ప్రేమ,

భేద - భావాలను చంతా చేరానివ్వదు ఈ ప్రేమ,

కనిపెంచిన వాలని కూడా ఎదిరించేలా చేస్తుంది ఈ ప్రేమ,

తన సర్వాణి కోల్పోయేలా చేస్తుంది ఈ ప్రేమ,

వాళ్లకోసం జీవితమంతా ఎదురుచూసేలా చేస్తుంది ఈ ప్రేమ,

చిన్న చిన్న గొడవలు పెడుతుంది ఈ ప్రేమ,

మళ్ళీ కలవడానికి కారణమవుతుంది ఈ ప్రేమ,

కానీ ఆ ప్రేమ దాకాలంటే అదృష్టం ఉండాలి

అది అందరికి దక్కదు,

ప్రేమించినవారికి ఆ ప్రేమని పంచె అదృష్టం ఇవ్వదు ఈ ప్రేమ,

చివరికి సీతారాముల్లా బ్రతకాలనుకున్నవాళ్లు రాధాకృష్ణుళ్ల ప్రమిచ్చినవాలని మనుసులో ఉంచుకొని వాలా జ్ఞానపకాలతో తల్లితండ్రుల కోసం జీవితం సాగిస్తునాటారు,

ప్రేమ లో గెలించినవారికి అది వారం ఒదినవారికి అది శాపం జీవితమంటా ఉంటుంది,

శాపని కూడా వారం గా చూపెడుతుంది ఈ ప్రేమ.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract