Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mamatha Reddy

Others

4.5  

Mamatha Reddy

Others

స్త్రీ మూర్తి

స్త్రీ మూర్తి

1 min
400


ఓ మహిళ

ఓ సైనికురాలివై నీవు రక్షిస్తావు

ఓ అమ్మవై ప్రేమను పంచుతావు

ఓ సోదరివై  ఆదరిస్తావు నీవు

ఓ స్నేహితురాలివై ప్రోత్సాహిస్తావు

ఓ ఉపాధ్యాయురాలివై జ్ఞానాన్ని పెంచుతావు

నీవు లేని ఈ పయనం అంధకారం

నీతో జరిగే ఈ జీవనం అర్ధవంతమైనది

నా అంధకారాన్ని తొలగించే జ్యోతివి నీవు

గెలుపొటములలో తోడుగా నిలిచే శక్తివి నీవు

నీ తోడుగా సాగె మా యుద్ధం విజయవంతం...


Rate this content
Log in