Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

T. s.

Abstract Others

4  

T. s.

Abstract Others

యుద్ధం

యుద్ధం

1 min
264


యుద్ధం..

మనిషి జీవితం నిరంతరం సంఘర్షణలతో కూడిన యుద్ధం....

అనుక్షణం..

అంతర్మథనంతో యుద్ధం..

ఆత్మాభిమానంతో యుద్ధం..

అనుబంధాలతో యుద్ధం..

ఆవేదనతో యుద్ధం..

ఆవేశంతో యుద్ధం..

ఆశలతో యుద్ధం..

అహంకారంతో యుద్ధం..

అవకాశవాదితో యుద్ధం..

ఆత్మనూన్యతతో యుద్ధం..

యుద్ధం.. యుద్ధం.. యుద్ధం..

క్షణక్షణం.. ప్రతిక్షణం.. అనుక్షణం..

యుద్ధం.. యుద్ధం.. యుద్ధం..

మనిషి జీవితం నిరంతరం సంఘర్షణలతో కూడిన యుద్ధం....


Rate this content
Log in