జీవితం
జీవితం
అరచేతిలో ఆగవు
కనుపాపల్లో దాగవు
చినుకల్లే జారి
గుండెల్లో చేరి
బరువైన హృదయానికి
భరోసా ఎక్కడ కొంటే
దొరుకుంది.
బంధాన్ని జారవిడిస్తే
కాళీ చేసిన ఖాజానా కోసం
వృధా లెక్కలు చేసినట్టు
గుక్కెడు నీళ్లను
అరచేతిలో ఉంచి
ఇంకిన నీళ్లకోసం ఆరాటమే
జీవితం
ఏది దక్కాలి అనేది అంతా
శివేచ్చ
.. సిరి ✍️❤️
