STORYMIRROR

Midhun babu

Action Others

4  

Midhun babu

Action Others

జీవితం

జీవితం

1 min
386

జననం తెలియదు

మరణం తెలియదు 

 ప్రతి మనిషికి


ఏ మాట మొదలో

ఏ మాట అంతమో

అసలే తెలియదు


మరపు తెలుసును 

కోల్పోవడం 

 ఎరిగిన మనసుకు


కొన్ని గుర్తులు

మరచిపోవాలి

జీవించాలంటే


కొన్ని గుర్తులు

మిగిలిపోవాలి

మరణించే వరకు


పిల్లలుగా పుట్టి

అనుక్షణం అవసరాలు

నేర్పిన గుణపాఠాలతో


తను బ్రతికేoదుకు

స్వార్థన్ని పెంచుకుని

సాటి మానవుడితో


గెలవలేక ఓడలేక 

పరుగులు తీస్తూ 

కొన్ని జ్ఞాపకాలుగా


పెరిగి పెద్దలుగా మారి

ముసలితనంతో

తనను తాను ఓడి


జీవితమంటే విరక్తి చెంది

లోకం నుండి జారి పోవడమే 

మనిషి జీవితం



Rate this content
Log in

Similar telugu poem from Action