జీవితం
జీవితం

పుట్టుక మొదలు ఆఖరి శ్వాస వరకు అలుపెరగని పయనం చేస్తూ, మన ఉనికిని చేరే గమ్యం కోసం చేసే అంతర్యుద్ధమే జీవితం..
జీవితం ఆడే నాటకపు చదరంగపు ఆటలో మనం ఆటబొమ్మలం కదా....!!!