Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

కావ్య రాము

Inspirational Others

4  

కావ్య రాము

Inspirational Others

మగువా..

మగువా..

1 min
23.5K


మగువా.....!!!

మనం సగం అన్నింటా సగం....

మనకేది అసాధ్యం....

మనతోనే అస్థిత్వం....

మనమే ఓ ఆయుదం...

మేలుకో ఇప్పటికైనా......??

మాయాజాలపు తెరలను చీల్చుకొని ఒక దివ్వెలా.....వెలుగునిస్తూ......!!

అవసరమైతే అగ్నిజ్వాలవై...

ఆవిర్భవించు..!!!



Rate this content
Log in