నీ విధిరాత నీ చేతిలోనే
నీ విధిరాత నీ చేతిలోనే

1 min

339
గడిచిన గతం చిత్తు కాగితం లాంటిది మడిచి చెత్త డబ్బాలో విసిరేయి.....,
రాబోవు భవిష్యత్తు ప్రశ్నల కాగితం వంటిది ఎక్కువగా ఆలోచించకు.....,
వర్తమానం తెల్లకాగితం వంటిది ముత్యాలవంటి అందమైన అక్షరాలతో నీ విధి రాతను నువ్వే లిఖించుకో....
నిన్ను వంచించే దారులన్ని నీ సంకల్పం ముందు తలవంచేలా ,
నీ ఘనత ముందు లోకం దాసోహం అయ్యేలా సాగిపో...