STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

జీవితం

జీవితం

1 min
380

జీవితం చిన్నది

ఆశ మాత్రం పెద్దది

ఆయువేమో ఆగనిది

బాధంటూ తీరనిది

వెతల మాటున కన్నీరిది

భారము చెయ్యకు బాధ్యత ఇది

ఆనందం అనుక్షణం పొందే వీలు మనది

ఆకాశం హద్దైన వేళ మన ముందున్నది

ఆరాటాలే అలై పొంగి పాదాల చెంత చేరుకున్నది


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational