STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

జీవిస్తునే ఉంటాను

జీవిస్తునే ఉంటాను

1 min
390


విరిగిన కల అలసిన మనసు విసిరేసిన కాలం

తిరగబడిన వ్యధ సజీవంగా నాలో మెదులుతూ..

నన్ను నిత్యం జీవం లేని దానిగా చంపేస్తుంటాయి.

ప్రతి రోజు రాత్రి చివరి గడియలు.. 

చావుకు చిరునామా వెతుకుతాను నేను.. 

తుంటరి కనుల తుంపరులను అలుపులేకుండా

 తుడుస్తూ ఏమిటిది అంతా అంటే ఏమో.. 

నాక్కూడా తెలియదు ప్రాణం ఉన్నంత వరకు 

నాలోని భావాలకు జీవం లేకుండా.. 

నేను మాత్రం క్షణానికొకసారి మరణిస్తూ..

నా ఆయుష్షు తీరే వరకు నటనలోనే జీవిస్తూ ఉంటాను 

అని మాత్రం తెలుసు.నేను మాత్రం క్షణానికొకసారి మరణిస్తూ..


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance