STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

జగతి

జగతి

1 min
292

తను తెరిచిన పుస్తకం కాదు చదివేయడానికి 

మర్మం దాగిన ఓ కావ్యం

ప్రతి మాటను శోదించినా 

తన చూపును పరీక్షించినా

ప్రతి కదలికలో ఎదో ఓ నిజం

అంతెరుగని ఆ మనస్సు లోతెంతో

ఆ నిజం తెలిసిన మనిషెవ్వడు లేడు 

ఈ జగతి...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational