జానపద కథ
జానపద కథ
జనపదాన పుట్టినది
జనుల నడుమ నడిచేది
రాజులు రాజ్యాలు
మాయలు మంత్రాలు
తంత్రాలు కుతంత్రాలు
అన్నింటికీ ఆలవాలమది
ఆనందాలకు నిధి
జానపదమేగా అది
***%%***
ఫణికిరణ్
జనపదాన పుట్టినది
జనుల నడుమ నడిచేది
రాజులు రాజ్యాలు
మాయలు మంత్రాలు
తంత్రాలు కుతంత్రాలు
అన్నింటికీ ఆలవాలమది
ఆనందాలకు నిధి
జానపదమేగా అది
***%%***
ఫణికిరణ్