Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

జానకీనాథ

జానకీనాథ

1 min
214


.చేరెను సీత భూషణము చేకొని రాముని చెంత నమ్రతన్.

 .శ్రీ రఘు వంశభూషణుడు శ్రీయుతుడార్యుడనంత శోభుడా

.వారధి గట్టినాడు తన వానర సైన్యము తోడ నుద్ధతిన్

. జేరి విభీషణున్ బిలిచి చేకొని మిత్రుడటంచు ప్రేమతో

. కోరిక దీర్చె రాఘవుడు క్రూర పలాశిని రావణాసురున్

. బోరున జంపి శౌర్యమున బొందెను సీతను సంతసించుచున్//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational