జాబిలి...
జాబిలి...
నా అందమైన కల్పనకు
ఆయువు నువ్వు చెలి ...
ఆ ఆయువునే నా శ్వాసగా మార్చు కొని బ్రతుకుతున్న ...
నా హృదయపు అంచు పొరలలో
నీ రూపురేకలు మెదులుతున్నవి...
నీ మాటల చిలిపిదనం
నీ గుండెలో దాగిన నాపై ప్రేమ అంతలోనే మరిచావా....
నీ ఊసుల స్వప్నాలలో
నేను తేలుతూ నీకై వేచి
చూస్తున....
ఈ ప్రేమ పిపాసి గోడు నీ హృదయానికి
తెలియడం లేదా .....నా మనసు దోచిన
జాబిలి....
... సిరి ✍️❤️

