STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

ఈ రోజుల్లో

ఈ రోజుల్లో

1 min
7


కలికాలం నడుస్తుంది.
బంధాలకు విలువ తెలియని మనుషులు.
అవసరమే వారి ఆయుధం గా ఉంటారు.
స్వార్ధపు లోకంలో కొట్టు మిట్టాడుతున్నాడు.

నటిస్తారు అందంగా.
ఎవరికి వారిదే ఈ లోకం.
గొంతెమ్మ కోరికలు.
తక్కువ రోజుల్లో ఎక్కువ సంపాదించాలిఅనే ఆరాటం.

నమ్మివ వారిని మోస్తాం చేస్తూ.
నమ్మకాలు పొగ్గొటుకొని.
నేను అనే అహంతో.
అందరిలో ఉంటు ఒంటరిగా మిగిలిపోతున్నారు.

పుట్టుక ఓ సారి
చావు ఓ సారి అని తెలిసి.
ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతామని తెలిసిన.
నాదే నాకే అంటు పరుగులు పెడుతున్నారు
ఈ లోకం లో...
                  


Rate this content
Log in

Similar telugu poem from Classics