STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ లోకం

ఈ లోకం

1 min
355

స్వీకరించు...నువ్వెలా ఉన్నా స్వీకరించు...

నిన్ను నువ్వు ఏలా ఉండాలో 

ఊహించుకొని ఈ లోకం లోకి రాలేదు...


ఆ దేవుడు నీకు ఇచ్చిన రూపం తో వచ్చావు...

నల్లగా ఉన్నా..తెల్లగా ఉన్నా...పొడవుగా ఉన్నా...పొట్టిగా ఉన్నా..అందం ఉన్నా లేకున్నా..నిన్ను నువ్వు స్వీకరించు...


నీ మంచితనం ..నీ బుద్ధి.....

నీ ప్రవర్తన..ఇవ్వన్నీ నువ్వు

 

ఎలాంటి వాడివన్నది లోకం చెపుతుంది...

అప్పుడు ఈ లోకం నిన్ను స్వీకరిస్తుంది...


Rate this content
Log in

Similar telugu poem from Romance