STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

ఈ క్షణం - ఒక అద్భుతం

ఈ క్షణం - ఒక అద్భుతం

1 min
262

 ప్రతిక్షణం రేపటి కై నిరీక్షణ,

నిన్నటి జ్ఞాపకాలతో నిండిన ఆవేదన,

భవిష్యత్తుపై భయంతో,

అనుభవాల అసంతృప్తితో,

దూరమయ్యేనా నేటి ఆనందాలు,

చెరిగిపోయేనా నేటి స్వప్నాలు,

నిన్నటి ఆందోళనలకు, రేపటి ఆరాటాలకు,

చిరునవ్వుతో నువ్వు పలికే సెలవు,

కాదా నీ ఆనందాలకు నెలవు,

ఈ క్షణాన్ని నమ్ముకొని నువ్వు వేసే ప్రతి అడుగు,

కాదా నీ రేపటి ఆశయాలకు గొడుగు. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract