ఇహంలో..పరంలో ...
ఇహంలో..పరంలో ...
ఇహం కొరకు - కనురెప్పలు "తెరచి" శోధిస్తే గ్రహించేది దుఃఖం.
పరం కొరకు - కను రెప్పలు "మూసి" శోధిస్తే గ్రహించేది శక్తి స్వరూపం.
ఇహం కొరకు - నీకు బాధ కలిగినా వెంటనే హృదయమునకు కంటి రెప్పలకు ఎలా తెలియునో
పరం కొరకు - నిద్రావస్థలో ఉన్న నీ ఆత్మ మేలుకున్న అప్పుడే శాశ్వత స్వరూపము బోధ పడును.