Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

4  

శ్రీలత "హృదయ స్పందన"

Tragedy

ఇది నా కథ !

ఇది నా కథ !

1 min
250


 ఇది నా కథ ...

నా మనసు కథ

నేను కోరుకున్న కథ

నా కంటి నుండి జాలువారుతున్న కన్నీటి కథ

నా గుండె మోయలేని భారపు కథ ,

ఒంటరైన నా జ్ఞాపకాల కథ

వెన్నెల సైతం నిరాశలో నిశీదిగా మారిన కథ ,

నాలో ప్రవహిస్తున్న ఆశల ఆరాటానికి

ఆనకట్ట వేయలేని కథ ,

నా ఆవేదనకు అంతం లేని కథ

ఇది అంతులేని కథ .

నేనే ముగింపు పలుకుతున్న నా ప్రేమ కథ ..

శ్రీ ...

హృదయ స్పందన ..



Rate this content
Log in

Similar telugu poem from Tragedy