హరివిల్లు
హరివిల్లు
నిరాశా వడిలోకొట్టుకుపోతున్న
నాకు చల్లని నీ స్నేహ హస్త మందించి
జీవితం పై ప్రేమను పెంచావు.
నాలో నీ ఓదార్పు మాటలతో
నీ చిరునవ్వులతో నీ స్నేహం
వెలుగురేఖలు వెదజల్లవు
నాహృదయం లొ తొలిజల్లు కురిపించావు.
నా జీవితం లో విరిసిన హరివిల్లు
... సిరి ✍️❤️

