STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయం

హృదయం

1 min
324

హృదయం

నీ యెద వాకిట 

నిలిచిపోయింది

కమ్మని ఊసులతో

ఎంతకు తెగని బంధంతో

ఎన్నడో రాసిపెట్టిన బంధంతో

చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో

ఎన్ని హృదయాలు నన్ను తలచిన

ఎన్ని పేర్లతో నన్ను పిలిచినా

ఈ దేహం కుదిరితే నీ ఊసులతో

లేకుంటే నీ ఊహలతో  నిలిచిపోతుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance