STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయ భారం

హృదయ భారం

1 min
263

హృదయం బారాన్ని మోసినప్పుడల్లా

చినుకులా కురుస్తున్న వర్షాదారా చేరుతుంటే

 నిలకడలేని మది ఓ చోట నిలవనీయక  

పాదాలకు పయనమందించి  

ప్రకృతితో మమేకమువుతూ 

పూల బాసలన్ని చెప్తున్నా నిజం ఒక్కటే


నీవెప్పటికైనా ఒంటరివే సుమా... నేను ఒంటరినే


Rate this content
Log in

Similar telugu poem from Romance